డిగ్రీ అర్హతతో మరో మంచి అవకాశం AIIMS లో వివిధ ఉద్యోగాలలో ఖాళీలు కోసం రిక్రూట్మెంట్ 2025 – ఇప్పుడే అప్లై చేయండి
JOB NOTIFICATION FULL DETAILS : ( ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు)
-
ప్రత్యంత గాంచిన ఎయిమ్స్ సంస్థలో వివిధ రకాల పోస్టుల భర్తీకి ఆహ్వానం కోరుకుతుంది అందుకోసం నోటిఫికేషన్ జారీ చేసింది, అందులో ముఖ్యంగా ఫ్యాకల్టీ మరియు నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో వివరించారు, వాటి కోసం పూర్తి విషయాలు దిగువన ఇచ్చాను చూడగలరు.
నోటిఫికేషన్ ఇచ్చిన సంస్థ: AIIMS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు
-
నోటిఫికేషన్ నం: 171/2025 ఉద్యోగాలు: Non-Faculty Group-B & C పోస్టులు
-
మొత్తం ఖాళీలు: AIIMS మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో వివిధ పోస్టులు
-
చివరి తేదీ: 31 జనవరి 2025 (సాయంత్రం 5:00 PM వరకు)
-
పరీక్ష తేదీలు: 26 ఫిబ్రవరి 2025 – 28 ఫిబ్రవరి 2025
-
టేబల్ చూడండి ఒకసారి
📌 ముఖ్యమైన తేదీలు (Important Dates) :
| ఈవెంట్ / Event | తేదీ/ Dates |
| 📝 Notification Release Date | 07-jan-2025 |
| ⏳ Application Date | 31-jan-2025 |
| 🔍 Application Status Checking Dates | 11-feb-2025 |
| ✏️ Application Edit or Corrections Dates | 12-feb-2025 to 14-feb-2025 |
| 🎫 Hall Tickets / Admit Cards | Base on Exam Schedule |
| 🏆 Exam Dates | 26-Feb-2025 to 28-feb-2025 |
📝 అర్హత & వయస్సు పరిమితి (Age Relaxations) :
ప్రతి ఉద్యోగ రీతిలో ఉన్నట్టు వయస్సు పరిమితి ఈ యొక్క ఉద్యోగం లో కూడా ఇచ్చారు, వయస్సు పరిమితి అదికమైతే వారి కులలా పరిమితి బట్టి ఆధార పడి ఉంటుంది.
🔹 వయో పరిమితి: 18-35 సంవత్సరాలు (కొన్ని పోస్టులకు వయస్సు సడలింపు ఉంది.
ఆ సంస్థలో పనిచేసేవారికి మరికొంత వయస్సు సడలింపు ఉండే అవకాశం, ఎందుకంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు పని విదానం కావచ్చు అన్నీ తెలుసు కావున.
-
జాబ్స్ వివరాలు (jobs Categories)
🔹 Non-Faculty Group B & C పోస్టులకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా సంబంధిత కోర్సులో సర్టిఫికేట్ అవసరం. కచ్చితంగా పాస్ అయి ఉండాలని సంస్థ వారు కోరుకుంటున్నారు
🔹 SC/ST/OBC/PwBD/Ex-Servicemen వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
💰 అప్లికేషన్ ఫీజు / Application Fee Information :
| అభ్యర్థి వర్గం / Category | ఫీజు/Fees |
| General/OBC | ₹3000/- |
| SC/ST/EWS | ₹2400/- |
| PwBD | మినహాయింపు/Excemption |
📌 ఎంపిక ప్రక్రియ / Selection Process :
✅ Computer-Based Test (CBT) – 100 ప్రశ్నలు (400 మార్కులు) ✅ Skill Test (పోస్టు ఆధారంగా ఉంటే మాత్రమే) ✅ డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెరిట్ లిస్ట్ ప్రకారం నియామకం
📚 పరీక్ష విధానం & సిలబస్ /Exam Patter & Syllubs :
పరీక్ష వ్యవధి 3 గంటల 30 నిమిషాలు. ఈ సమయంలో, అభ్యర్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి 60 ప్రశ్నలతో 200 ప్రశ్నలు మరియు జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ మరియు లాజికల్ థింకింగ్ కోసం ఒక్కొక్కటి 10 ప్రశ్నలు అందించబడతాయి.
Syllubs :
AIIMS సిలబస్ 2025లో చేర్చబడిన కొన్ని అంశాల జాబితా క్రింది విధంగా ఉంది:
1. సెల్ స్ట్రక్చర్ మరియు ఫంక్షన్
2. హ్యూమన్ ఫిజియాలజీ
3. జీవుల వైవిధ్యం
4. బయోటెక్నాలజీ మరియు దాని అప్లికేషన్స్
5. జీవశాస్త్రం మరియు మానవ సంక్షేమం
6. పర్యావరణం
7. జీవావరణ శాస్త్రం
AIIMS ఎగ్జామ్ జనరల్ నాలెడ్జ్ సిలబస్ 2025 :
ఈపరీక్షకు సంబంధించిన పరీక్షా విధానంలో జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు కూడా ఉంటాయి కాబట్టి, ఈ క్రిందివి AIIMS ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ 2025లో భాగమైన కొన్ని అంశాల జాబితా:
1. కరెంట్ అఫైర్స్ వ్యాపారం
2. పెద్ద కంపెనీల అధిపతులు
3. కంపెనీల పంచ్ లైన్లు
4. ప్రధాన కార్పొరేట్ ఈవెంట్లు
5. ప్రసిద్ధ అవార్డులు మరియు బహుమతులు
6. ప్రముఖ రచయితలు మరియు పుస్తకాలు
7. ప్రపంచ రికార్డులు
8. సైన్స్ ఆవిష్కరణలు
9. చరిత్ర
10. క్రీడలు
✅ పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు
✅ ప్రశ్నల మొత్తం: 100 (MCQs)
✅ విభజన:
- 25 ప్రశ్నలు – General Knowledge & Computer Skills
- 75 ప్రశ్నలు – పోస్టు సంబంధిత సబ్జెక్ట్ ✅ ప్రతి తప్పు సమాధానానికి –1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
📌 ఎలా అప్లై చేయాలి?
అధికారిక వెబ్సైటు లో మొత్తం ఎలా అప్లై చెయ్యాలి ఎప్పుడు చివరి తేది అంటూ మాన్యువల్స్ కూడ ఇచ్చారు ఏదైనా సందేహాలు ఉంటే సంస్థ యొక్క అఫిసియల్ మెయిల్ కి కానీ కాంటాక్ట్ నెంబర్ కు కానీ సంప్రదించవచ్చు మనం. అలాగే అప్లై చేసే ముందు వయస్సు పరిమితి మరియు అప్లికేషన్ కి సరిపడ మన విద్య అర్హతలు చూసుకోవాలి ఆ తర్వాతే ఏదైతే ఫీజు వివరాలు ఉందో అది పే చెయ్యాలి, రీఫండ్ వంటి సర్విస్ లు ఉండవు ఒక్కసారి మీరు ఆన్లైన్ లో పే చేశారంటే కాబట్టి అప్లికేషన్ యొక్క ప్రాసెస్ కు మీరే బాధ్యత వహించాలి, జాగ్రత్త వహించండి. జాబ్ అప్డేట్ సరిపడా సంస్థ వంటి చాలా రకాల డూప్లికేట్ పోర్టల్ అందుబాటులో ఉంది మోస పోవద్దు అలాంటి పోర్టల్ లో ఫీజు చెల్లించి.
🔹 అధికారిక వెబ్సైట్: AIIMS Exams Portal
🔹 అప్లికేషన్ ప్రక్రియ: ఆన్లైన్ లో ఉంటుంది (మొదటి తేది మరియు చివరి తేది చూసుకోండి)
🔹 ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి & అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
📢 ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే అప్లై చేసుకోండి! 🚀
మరెన్నో వివిధ జాబ్ నోటిఫికేషన్ కొరకు :
మన యొక్క జాబ్ అప్డేట్ వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు ప్రతి యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మరియు జాబ్ సంబందించిన అన్నీ వివరాలు అందులో పొందుపరుస్తాము. మీకు సులబతరంగా మరియు సమయ పాలనగా ఉంటుంది లింకు కింద ఉంది.
మరెన్నో వివిధ జాబ్ నోటిఫికేషన్ కొరకు : Whatsapp Group :
అలాగే మరెన్నో జాబ్ వివరాలు కిందన ఇచ్చాము చూడలగారు
RRB Group D Photo and Signature Problem 100% Solution available
RRB Group D Recruitment 2025 – 32000 పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయండి (Apply Online)
IPPB Recruitment: ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,73,860 జీతం..
IPPB Recruitment: ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,73,860 జీతం..
మరెన్నో వివిధ జాబ్ నోటిఫికేషన్ కొరకు : Whatsapp Group :
How to make money on instagram in telugu ? ఇంస్టాగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?
How to earn money online ? ఆన్లైన్ డబ్బు సంపాదించడం ఎలా ?
How to make money on instagram in telugu ? ఇంస్టాగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?
డిగ్రీ అర్హతతో మరో మంచి అవకాశం AIIMS లో వివిధ ఉద్యోగాలలో ఖాళీలు కోసం రిక్రూట్మెంట్ 2025 – ఇప్పుడే అప్లై చేయండి
