SSC GD Constable 2025 39,491 ఖాళీల జాబ్స్ అడ్మిట్ కార్డ్స్ విడుదల మీ యొక్క Exam తేదీలు ఇలా చెక్ చేసుకోండి
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మధ్య ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేక యువత చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు , యువత నౌకరీ తనం కోసం చాలా అంటే చాలా కస్టపడుతూనే ఉన్నారు ప్రభుత్వం అనే కాదు అది ప్రైవేట్ అయిన సరే జీతం తో జీవితం లో సరిపెట్టుకుంటటున్నారు.
SSC GD 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD), రైఫిల్‌మ్యాన్ GD మరియు సిపాయి పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయడానికి SSC GD రిక్రూట్‌మెంట్ 2025 డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. SSC GD కానిస్టేబుల్ 2025 పరీక్ష ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21 మరియు 25, 2025 తేదీల్లో మొత్తం 39,481 ఖాళీల భర్తీకి నిర్వహించబడుతుంది. సాయుధ పోలీసు బలగాలు (CAPFలు) మరియు SSF, రైఫిల్‌మ్యాన్ అస్సాం రైఫిల్స్‌లో (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025లో సిపాయి. SSC GD అడ్మిట్ కార్డ్ 2025 త్వరలో విడుదల చేయబడుతుంది. SSC GD పరీక్ష సిటీ స్లిప్ 2025 విడుదల చేయబడింది. SSC GD రాష్ట్రాల వారీ ఖాళీల 2025 జాబితా విడుదల చేయబడింది. అభ్యర్థులు ఖాళీ పీడీఎఫ్‌ని దిగువన డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- శుభవార్త (Good News) : సరే ఇది ఇలానే ఉంటే పోయిన సారి 2024 లో మనకు పడింది కదా Staff Selection Commission (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) నుండి SSC GD సుమారు 40,000 చిల్లరా కరెక్ట్ గా చెప్పాలంటే 39,481 పోస్టలు సంఖ్య కరెక్ట్ కాకపోయినా అటు ఇటు ఉండవచ్చు లే అండి అడ్జస్ట్ అవ్వండి, వాటికి సంబందించి మంచి వార్త శుభవార్త వచ్చింది SSC GD అడ్మిట్ కార్డ్స్ (Admit Cards) తొందర్లో రాబోతుంది ఆల్రెడీ పరీక్షలు ఫిబ్రవరి లో ఉంటాయని స్టాఫ్ సెలెక్షన్ వారు నిర్ధారించారు.
- ప్రస్తుతం ఎక్సామ్ కి సంబందించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి పరీక్ష ఎప్పుడు ఉంటుంది షిఫ్ట్ ఏంటి, టైమ్ ఎప్పుడు, తేది ఎప్పుడు, సిటీ ఆఫ్ ఎక్సామ్ ఎప్పుడు, అనేది అధికారిక వెబ్సైటు లో పొందుపరిచారు వాటిని చూసి ప్రిపేర్ అయితే మంచిది.
SSC GD Exam Syllubus And Subjects (సుబ్జెక్ట్స్ మరియు సిల్లబస్) :
SSC GD సిలబస్ 2025: SSC GD కానిస్టేబుల్ పరీక్షను సిద్ధం చేయడానికి, అభ్యర్థులు తాజా SSC GD పరీక్షా సరళి మరియు సిలబస్ ద్వారా వెళ్లాలి. SSC GD కానిస్టేబుల్ సిలబస్‌పై క్షుణ్ణంగా తెలుసుకోవడం ముఖ్యం, ఎందుకంటే అభ్యర్థులు పరీక్ష కోసం కవర్ చేయడానికి సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడంలో సహాయపడుతుంది. SSC GD 2025 సిలబస్‌ను అనుసరించడం ద్వారా, అభ్యర్థులు తదనుగుణంగా తమ పరీక్ష తయారీని ప్లాన్ చేసుకోవచ్చు మరియు వ్యూహరచన చేయవచ్చు. SSC GD 2025 సిలబస్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్/హిందీ విభాగాల నుండి అంశాలు ఉన్నాయి. SSC GD కానిస్టేబుల్ పరీక్షలో రెండు మార్కుల చొప్పున మొత్తం 80 ఆబ్జెక్టివ్-రకం MCQలు ఉంటాయి.ఇలానే చాలా అంశాల పైన ఈ యొక్క SSC GD ఎక్సామ్ పైన ఉంటుంది. కావున ,
2025 సిలబస్ చాలా విస్తృతమైనది మరియు కొంత సమయం పాటు వివరణాత్మక అధ్యయనం అవసరం. అభ్యర్థులు తాజా GD సిలబస్‌పై ఆధారపడిన లోతైన అధ్యయనాలు చేపట్టి ఎగ్జామ్‌ను ఎగిరే రంగులతో క్లియర్ చేయాలి. మేము పరీక్షా సరళితో పాటు SSC GD కానిస్టేబుల్ సిలబస్ 2025 క్రింద అందించాము. దిగువ సిలబస్‌ని పరిశీలించి, పరీక్షకు అనుగుణంగా సిద్ధం చేయండి.
HOW TO CHECK SSC GD EXAM TIME, CITY, TIME TABLE (SSC GD పరీక్ష సమయం, నగరం, సమయ పట్టికను ఎలా చెక్ చేయాలి):
SSC GD 2025 ఎక్సామ్ సంబందించి వీటిని చెక్ చేసుకోవడం చాలా సులబతరం అలాగే ఉచితం ఎటువంటి సమయం వృధ అవ్వదు అయితే కొంచెం మీ దగ్గర వాటికి సంబందించి SSC రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ పాస్వర్డ్ వంటివి దగ్గరలో పెట్టుకోండి ఆన్లైన్ లో చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నటు వంటి ఈ వెబ్సైటు అఫిసియల్ సైటు ఇక్కడ క్లిక్ చేసి రిడైరెక్ట్ అవ్వండి
- అయితే వాటికి సంబందించి న ఐడి పాస్వర్డ్ అందరి దగ్గర ఉండక పోవచ్చు కొందరు దాచుకుంటారు కొందరు ఎక్కడైన పెట్టి మర్చిపోతయాఉరు అలాంటి వారు కంగార పడకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించాలి వాటిని ఎలా రికవరీ చేయాలో చెప్తాను.
- ముందుగా మీ యొక్క ID మర్చిపోతే ఎలా ఏం చేయాలో చెప్తాను అందుకోసం ముందుగా మీరు మీ యొక్క రిజిస్టర్ సమయం లో ఇచ్చినటువంటి మెయిల్ ID ఓపెన్ చేసి అందులో INBOX లో SSC GD అని సెర్చ్ చేయండి, కచ్చితంగా మీరు మెయిల్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసి ఉండకపోతే కచ్చితంగా అందులో ఉంటుంది.
- ఇలా మీకు ఐడి దొరకాక పోతే ఆన్లైన్ లో వెబ్ సైటు లో కి వెళ్ళి రికవరీ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది అందులో కొంత మీ యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతుంది లైక్ మీ యొక్క పేరు ఫోన్ నో స్టేట్ అడుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కు కానీ మెయిల్ ఐడి కి కానీ OTP వస్తుంది, ఆ: ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క ఐడి అనేది మీకు మెసేజ్ రూపం లో ఈమెయిల్ కి వస్తుంది. ఇలా మీరు ఐడి ని రికవరీ చేసుకోవచ్చు.
- మరి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా అంటారా వాటికి కూడా మార్గం ఉంది లాగిన్ ఆప్షన్ కింద ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, వాటిని క్లిక్కే చేస్తే గెట్ వెరీఫికేషన్ టూ ఈమెయిల్ ఐడి అని వస్తుంది అలా కాకున్నా మీ యొక్క మెట్రిక్యులేషన్ నెంబర్ మరియు ఫోన్ నో ఇచ్చి మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, ఒకసారి లాగిన్ సెట్ అయ్యాక కింద ఇచ్చిన విదంగా మీ ఎక్సామ్ టైమ్ మరియు సిటీ చూసుకోండి.
మొదటి స్టెప్ :

వెబ్సైటు ని ఓపెన్ చేశాక లాగిన్ అనే ఆప్షన్ ఉంది కద దాని పైన ఉన్న లాగిన్ లేదా రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
రెండవ స్టెప్ :

లాగిన్ అయ్యాక ఇలా ఐడి లో మీ యొక్క రిజిస్టర్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి అందులో చెక్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసి చూసుకోవాడమే.

మా ప్రయత్నం మీకు నచ్చినట్లు అయితే ఆర్టికల్ కింద కామెంట్ చేయగలరు మాకు సపోర్ట్ గా ఉంటుంది.
మరెన్నో జాబ్ అలాగే మిగతా వివరాల కోసం చూడండి :
RRB Group D Photo and Signature Problem 100% Solution available
Latest Job Alerts – January 2025
మీరు Government Jobs, Private Jobs, Bank Jobs, Railway Jobs, SSC, UPSC & Other Job Notifications కోసం చూస్తున్నారా?
ఇక్కడ తాజా నోటిఫికేషన్లు చూడండి!
IPPB Recruitment: ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,73,860 జీతం..
How to make money on instagram in telugu ? ఇంస్టాగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?
