ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ రిక్రూట్‌మెంట్ 2026 – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి 

Aadhaar Supervisor / Operator Recruitment 2026 – Apply Online

గవర్నమెంట్ రిలేటెడ్ ఫీల్డ్ లో వర్క్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.
ఆధార్ సేవా కేంద్రంలో సూపర్‌వైజర్ / ఆపరేటర్ పోస్టుల కోసం 2026 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ ఉద్యోగాలు జిల్లా స్థాయి లో ఉంటాయి కాబట్టీ, స్థానిక అభ్యర్థులు కి ఎక్కువ వాడతారు.


📌 Job Details (Overview)

  • Post Name: Aadhaar Supervisor / Operator
  • Job Location: District-wise (AP lo different districts)
  • Job Type: Contract basis
  • Experience: ఫ్రెషర్స్ కుడా అప్లై చేయచ్చు (ధృవీకరణ తప్పనిసరి)

🗓️ Important Date

  • Last Date to Apply: 31 January 2026

👉 చివరి తేదీ లోపు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించండి. లేట్ అయితే ఛాన్స్ మిస్ అవుతుంది.


📍 District Wise Vacancies (AP)

ఈ నోటిఫికేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని జిల్లాల కి ఖాళీల ప్రకటన చేసారు:

  • Prakasam District – 1 Post
  • Guntur District – 1 Post
  • Visakhapatnam District – 1 Post
  • Vizianagaram District – 1 Post

👉ఖాళీల పరిమిత గా ఉన్నాయి కాబట్టి  అర్హత అభ్యర్థులు ముందుగానే గా దరఖాస్తు చెయ్యడం మంచిది.


🎓 Eligibility Criteria (Educational Qualification)

చెయ్యాలి అంటే అభ్యర్థి కి ఈ విద్యార్హతలు ఉండాలి:

✔️ Age Limit

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి.

✔️ Educational Qualification

Any one of the below eligible:

  • Intermediate (10+2)
  • 10th + 2 years ITI
  • 10th + 3 years Polytechnic Diploma

✔️ Mandatory Requirement

  • UIDAI approved Aadhaar Operator / Supervisor Certificate compulsory
  • ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం (సిస్టమ్ వర్క్, డేటా ఎంట్రీ, మొదలైనవి)

⚠️ సర్టిఫికేట్ లేకుండా దరఖాస్తు చేస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.


💰 Salary Details

  • జీతం రాష్ట్ర ప్రభుత్వ సెమీ స్కిల్డ్ కనీస వేతనాలు ప్రాకారం ఉంటుంది
  • ఖచ్చితమైన మొత్తం జిల్లా & పాత్ర బట్టి మారుతూ ఉంటుంది
  • 👉 ప్రభుత్వ నిబంధనలు అవుతాయి కబట్టీ చెల్లింపు సురక్షిత & సాధారణ ఉంటుంది.

📝 Selection Process

  • Educational qualification
  • Aadhaar certification verification
  • Basic eligibility check

👉ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత తుది ఎంపిక ఉంటుంది.


🖥️ How to Apply Online?

  1. అధికారిక నోటిఫికేషన్ పేజీ తెరవండి
  2. ఆన్‌లైన్‌లో వర్తించు లింక్ క్లిక్ చెయ్యాలి
  3. వ్యక్తిగత & విద్యా వివరాలు పూర్తి చెయ్యాలి
  4. అవసరమైన పత్రాలు అప్లోడ్  చెయ్యాలి
  5. అప్లికేషన్ చేసి నిర్ధారణను సేవ్ చేసుకోవలసి ఉంటుంది
  6. 📌 చేశాక  ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దరఖాస్తు వివరాలు సురక్షితంగా పెట్టి ఉండండీ.

⚠️ Important Instructions

  • ఆధార్ సర్టిఫికేషన్ చెల్లుబాటు అయ్యే & యాక్టివ్ ఉండలితప్పు వివరాలు నింపితే అప్లికేషన్ రద్దు అవుతుందిఒక అభ్యర్థి బహుళ దరఖాస్తులు చేయకుడదును సమర్పించారు
  • APPLY LINK : GIVEN HERE


✅ Final Words

ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ ఉద్యోగం అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఫీల్డ్ లో వర్క్ చెయ్యాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం.
ముఖ్యంగా జిల్లా స్థాయి పోస్టింగ్‌లు కాబట్టీ స్థానిక అభ్యర్థులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

అర్హత ఉంటే ఆలస్యం చేయకుండ 31 జనవరి 2026 లోపు దరఖాస్తు చేయండీ.

❓ Frequently Asked Questions (FAQ)

Q1. ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం?

జ: ఇది ప్రత్యక్ష పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాదు.
కాని ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్ట్ ఉద్యోగం. ఆధార్ సేవా కేంద్రంలో పని చెస్తారు, UIDAI మార్గదర్శకాలు అవుతాయి.

Q2. ఫ్రెషర్స్ అప్లై చెయ్యాచా?

జ: అవును 👍
ఫ్రెషర్స్ కూడా అర్హులు, కానీ UIDAI ఆమోదించిన ఆధార్ ఆపరేటర్ / సూపర్‌వైజర్ సర్టిఫికేట్ తప్పనిసరి ఉండాలి.

Q3. ఆధార్ సర్టిఫికేట్ లేకుందా దరఖాస్తు చెయ్యచా?

జ: ❌ లేదు.
సర్టిఫికేట్ లేకపోతె అప్లికేషన్ తిరస్కరిస్తుంది.
ముండు సర్టిఫికేషన్ పూర్తి చేసి తరువాత అప్లై చెయ్యాలి.


Q4. జీతం ఎంత ఉంటుంది?

జ: జీతం రాష్ట్ర ప్రభుత్వ సెమీ-స్కిల్డ్ కనీస వేతనాలు ప్రాకారం ఉంటుంది.
నెలకు సగటున ₹30,000+ వరకు ఉంటుంది (జిల్లా & పాత్ర బట్టి).

Q5. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది?

జ: ఉద్యోగం జిల్లా స్థాయిలో ఉంటుంది.
ఎక్కువగా మీ స్వంత జిల్లా / సమీప జిల్లా లో పోస్టింగ్ ఇస్తారు.

Q6. ఎంపిక ప్రక్రియలో పరీక్ష ఉంటుందా?

జ: సాధారణంగా రాత పరీక్ష ఉంటుంది.
ఎంపిక అర్హత + సర్టిఫికేషన్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్ బట్టి ఉంటుంది.

Q7. కాంట్రాక్ట్ జాబ్ అంటే ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుందా?

జ: కాంట్రాక్ట్ కాలం పూర్తి అయ్యాకా,
పనితీరు బాగుంటే కాంట్రాక్టు పొడిగింపు అవకాశం ఉంటుంది.


Q8. వయో పరిమితి ఎంత?

జ: కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి నోటిఫికేషన్ ప్రకారం మారుతూ ఉంటుంది.

Q9. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయాచా?

జ: అవును 👍
పురుషులు & ఆడ అభ్యర్థులు అర్హులు.
సమాన అవకాశం ఉంటుంది.

Q10. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎక్కడ చేయాలి?

జ: పూర్తి వివరాలు & దరఖాస్తు లింక్ కోసం
👉 www.KeyFacts.in సందర్శించండి.

Check other latest government job notifications on KeyFacts.in

SSC Grade ‘C’ Stenographers LDCE 2025 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 326 గ్రూప్ C స్టెనోగ్రాఫర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

2026 lo Best High Salary Government Jobs – Don’t Miss It By Any Chance – 2026 లో భారీ జీతం తో కూడిన

SSC GD Constable 2026 Notification – SSC GD లో 25,487 భారీ ఉద్యోగాలు కేవలం 10th పాస్ అయితే చాలు

AP Medical Department Jobs 2025 – రాజమహేంద్రవరం GMC & GTGH కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ నోటిఫికేషన్ వివరణ

AP KGBV Non-Teaching Posts Notification 2025 –  మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం 1095 ఉద్యోగాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *