హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ నేను ఒక యూట్యూబేర్ ని……..
నేను నా జీవితం లో అనుభవించిన విషయాలను అలాగే ఎంతో మందికి తెలియని విషయాలను తెలియజేయాలని ఈ బ్లాగ్ ని స్థాపించడం జరిగింది. మన బ్లాగ్ ద్వారా మన లైఫ్ ని ఎలా నడుపుకోవాలి,ఆన్లైన్ లో డబ్బుని ఎలా సంపాదించాలి,మన ఆరోగ్యాన్ని జాగ్రత్త గ ఎలా ఉంచుకోవాలి మరియు మనల్ని మన జీవితాన్ని ప్రేరేపించే విషయాలను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను.
