AP High Court District Judiciary 2025 Results Released – Skill Test Update

AP High Court District Judiciary 2025 – Results Update

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా నిర్వహించిన District Judiciary – 2025 recruitment exams కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ exams 20 August నుంచి 24 August 2025 వరకు నిర్వహించబడగా, వాటి results 19 December 2025 న officially ప్రకటించారు.

ఈ ఫలితాల్లో Stenographer Grade-III, Typist, Copyist, Driver (Light Vehicle) పోస్టులకు candidates select అయ్యారు.

Written exam qualify అయిన వారికి next step గా Skill Test ఉంటుంది. Typing / stenography లేదా driving skills ఆధారంగా ఈ test conduct చేయబడుతుంది. Skill test date & venue details త్వరలో official website లో update చేస్తారు.

Result ఎలా చెక్ చేయాలి?

Candidates simply official website కి వెళ్లి Recruitment section లో District Judiciary – 2025 results option open చేసి, తమ roll number లేదా name తో status check చేసుకోవచ్చు.

Important Update

ఈరోజు 26-12-2025
👉 Junior Assistant & Record Assistant పోస్టులకు సంబంధించిన results కూడా release అయ్యాయి.

Note:
Skill test కి select అయిన candidates ఇప్పటినుంచే practice start చేస్తే better. Official updates miss కాకుండా website ని regular గా check చేయాలి.

LINK : RESULTS 

MORE JOB UPDATES AND NOTIFICATIONS :

ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ రిక్రూట్‌మెంట్ 2026 – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి – Aadhaar Supervisor / Operator Recruitment 2026 – Apply Online

SSC Grade ‘C’ Stenographers LDCE 2025 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 326 గ్రూప్ C స్టెనోగ్రాఫర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

2026 lo Best High Salary Government Jobs – Don’t Miss It By Any Chance – 2026 లో భారీ జీతం తో కూడిన

AP KGBV Non-Teaching Posts Notification 2025 –  మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం 1095 ఉద్యోగాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *