🏫 AP KGBV Non-Teaching Posts Notification 2025 – మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్ర శిక్షా శాఖ నుండి ఒక ముఖ్యమైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBVs) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ cheyyadaniki అధికారిక నోటిఫికేషన్ జారీ చేసారు.
An important job notification has been released by the Government of Andhra Pradesh, Department of Comprehensive Education. cheyyadaniki has issued an official notification for the recruitment of non-teaching posts in Kasturba Gandhi Balika Vidyalayas (KGBVs).
ఈ రిక్రూట్మెంట్ కేవలం మహిళల కోసమే ఉండడం వలన, జాబ్ కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి.
ఈ నోటిఫికేషన్‌లో టైప్-III & టైప్-IV KGBVలలో మొత్తం 1095 ఖాళీలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తమ్ జిల్లాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ చాలా సులభం – ఆఫ్‌లైన్ అప్లికేషన్ + వాక్-ఇన్ ఇంటర్వ్యూ.
🔔 Notification Highlights (Quick Overview)
- Department: Samagra Shiksha, Govt of Andhra Pradesh
- Posts Type: Non-Teaching
- Total Vacancies: 1095
- KGBV Type-III: 564 posts
- KGBV Type-IV: 531 posts
- Job Location: Andhra Pradesh (District-wise)
- Application Mode: Offline
- Selection Method: Walk-in Interview
- Eligible Candidates: Women only
🧾 Available Posts List
ఈ నోటిఫికేషన్ లో వివిధ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి, కొన్ని పోస్ట్‌లకు విద్యా అర్హత తప్పనిసరి కాదు, కాబట్టి కనీస అర్హత అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయచ్చు.
Type-III KGBVs – Major Posts
- Computer Instructor
- Vocational Instructor
- ANM (Auxiliary Nurse Midwife)
- Accountant
- Attender
- Head Cook
- Assistant Cook
- Day Watch Woman / Night Watch Woman
- Sweeper
- Scavenger
Type-IV KGBVs – Major Posts
- Warden
- Part-time Teacher
- Chowkidar
- Head Cook
- Assistant Cook
👉 మొత్తంగా 1095 బోధనేతర ఖాళీలు కవర్ చేస్తున్నాయి ఈ నోటిఫికేషన్ లో
🎓 Educational Qualification Details
ఈ రిక్రూట్‌మెంట్‌లో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే – అన్ని పోస్టులకు అర్హత తప్పనిసరి కాదు.
- Head Cook, Assistant Cook, Sweeper, Scavenger, Watch Woman, Chowkidar, Attender
→ No specific educational qualification required - Computer Instructor
→ Intermediate + Computer related degree / diploma - Vocational Instructor
→ 10th pass + ITI / vocational certificate (tailoring, music, weaving etc.) - Accountant
→ B.Com / B.Com (Computers) - Warden & Part-time Teacher
→ Degree + B.Ed / M.A Education (as per notification norms)
🎂 Age Limit Details
- General Candidates: Up to 45 years
- SC / ST / BC / EWS: Up to 50 years
- Differently Abled Women: Up to 52 years
- Ex-Servicemen Women: Up to 45 years
👉 Age calculation date: 01-07-2025
📝 Application Process – How to Apply?
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు ఎంపిక లేదు. దరఖాస్తుదారులు ఆఫ్‌లైన్ మోడ్‌లో చేయలిని వర్తింపజేయండి.
Steps:
- మీ జిల్లా లో ఉన్నా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) ఆఫీసు కి వెళ్ళాలి
- నోటిఫికేషన్ ప్రాకారం దరఖాస్తును సమర్పించండి
- అవసరమైన పత్రాలు జతచేయాలి
- వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది
📌 ఎక్కువగా స్థానిక అభ్యర్థుల ఎంపిక (అదే మండలం)కి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది.
📅 Important Dates (Tentative Schedule)
- Notification release at district level: 02-01-2026
- Offline applications receiving: 03-01-2026 to 11-01-2026
- Provisional list display: 19-01-2026
- Walk-in interviews: 23-01-2026 to 24-01-2026
- Final selection list: 28-01-2026
- Joining date: 01-02-2026
💰 Salary / Honorarium
ఈ పోస్ట్‌లు అన్నీ అవుట్‌సోర్సింగ్ & తాత్కాలిక ప్రాతిపదికన ఉంటాయి.
జీతం / గౌరవ వేతనం APCOS మార్గదర్శకాల ప్రకారం చెల్లించాలి. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదు, కానీ స్థిరమైన ఆదాయం + స్థానిక పని అవకాశం ఉంటుంది.
⚠️ Important Notes (Must Read)
1. ఈ ఉద్యోగాలు మాత్రమే మహిళా అభ్యర్థుల కోసం
2. రెగ్యులరైజేషన్ క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు
3. పనితీరు ఆధారంగా మీద కొనసాగింపు ఉంటుంది
4. తప్పు సమాచారంఇచ్చిన అభ్యర్థులు ని రద్దు చేస్తారు
📌 Final Words
AP KGBV నాన్-టీచింగ్ రిక్రూట్‌మెంట్ 2025 అనేది మహిళా అభ్యర్థులకు ఒక బంగారు అవకాశం. ముఖ్యంగా వంట, అటెండర్, వాచ్ ఉమెన్, స్వీపర్ లాంటి పోస్టుల కోసం అర్హత సమస్య లేకపోవటం వల్ల చాలా మంది అర్హులు అవుతారు.
📄 Official notification PDF ని కింద లింక్ అప్‌లోడ్ చేస్తున్నాను (PDF HERE).
👉 ఆసక్తిగల అభ్యర్థులు ఆలస్యంగా చెయ్యకుండా జిల్లా APC ఆఫీస్ lo వివరాలు చేసి దరఖాస్తు ఇచ్చి ధృవీకరించండి.

