AP TS Aadhar Seva Centers : ఆధార్ సేవా కేంద్రాల్లో సూపర్ వైజర్‌, ఆపరేటర్ ఖాళీలు – నోటిఫికేషన్ వివరాలివే

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఆధార్ సేవా కేంద్రాల్లో (ఏఎస్‌కే) సూపర్ వైజర్‌, ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్  గ్రూపుల్లో చేరండి: Job Notifications Whatsapp Group: https://chat.whatsapp.com/Kzm88mmpTWq1OFvbud27MS దరఖాస్తులను సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆహ్వానిస్తుంది. దరఖాస్తు దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 31, తెలంగాణలో ఫిబ్రవరి 28 ఆఖరు తేదీగా నిర్ణయించారు. వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి కోరుతోంది. … Continue reading AP TS Aadhar Seva Centers : ఆధార్ సేవా కేంద్రాల్లో సూపర్ వైజర్‌, ఆపరేటర్ ఖాళీలు – నోటిఫికేషన్ వివరాలివే