Federal Bank Office Assistant Recruitment 2026 for 10th Pass CandidatesFederal Bank Office Assistant Recruitment 2026 – Apply Online

 Federal Bank Office Assistant Recruitment 2026 – Apply Online Now 10th పాస్ అభ్యర్థులకు బ్యాంకింగ్ సెక్టార్ లో డ్రీమ్ జాబ్

Federal Bank Office Assistant Recruitment 2026 for 10th Pass Candidates
Federal Bank Office Assistant Recruitment 2026 – Apply Online

 

బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్ డ్రీమ్ చేస్తున్న 10వ పాస్ అభ్యర్థులకు ఇది ఒక బంగారు అవకాశం. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయని యువత కి ఇది ఉత్తమ అవకాశం.

నోటిఫికేషన్ ప్రకారం, ఫెడరల్ బ్యాంక్ లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.


🔔 Important Dates (Must Remember)

📢 Notification Date
30 December 2025
📝 Apply Start Date
30 December 2025
⏰ Last Date to Apply
08 January 2026
🧠 Online Exam Date
01 February 2026
🎫 Admit Card
On or before 23 January 2026

👉 Candidates are advised to apply before the last date to avoid server issues.

👉 Inter / Diploma / degree చేష్టున్న వాళ్ళు పూర్తి చేయకున్న అప్లై చేసుకోవచ్చు.


💰 Salary / Pay Scale

Starting Basic Pay
₹19,500 / month
Pay Scale
₹19,500 – ₹37,815
Other Benefits
NPS, Medical, Gratuity, Loans

👉 Salary may increase with annual increments and service benefits as per bank rules.


📍 Domicile Requirement (Very Important)

Candidate domicile:

  • అదే జిల్లా లో ఉండాలి OR
  • నోటిఫైడ్ బ్రాంచ్ నుండి 20 కి.మీ లోపు ఉండాలి

⚠️ నివాస (Domicile) నియమాలను అనుసరించని అభ్యర్థుల దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది.


💻 Computer Knowledge Requirement

  • కనీసం 1 నెల మైక్రోసాఫ్ట్ ఆఫీస్ శిక్షణ తప్పనిసరి
  • MS Word, Excel, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
  • శిక్షణ సర్టిఫికెట్ ఇంటర్వ్యూ సమర్పించడానికి సమయం ఇవ్వాలి

💰 Salary & Benefits

Starting Basic Pay: ₹19,500 per month

Pay scale details:

₹19,500 – 37,815 + stagnation increments

Other Benefits:

  • National Pension Scheme (NPS)
  • Medical insurance (self & dependents)
  • Gratuity
  • Bank loans at concessional interest rates

👉 మొత్తం మీద, ఎంట్రీ లెవల్ ఉద్యోగానికి నెలవారీ జీతం ఇంటికి తీసుకెళ్లడానికి చాలా ఎక్కువ.


🧠 Selection Process

Step 1: Online Aptitude Test

  • Computer Knowledge
  • English
  • Logical Reasoning
  • Mathematics

No negative marking

Step 2: Personal Interview Online test qualify అయిన వారికి మాత్రమే ఉంటుంది.

👉 Final selection will be based on performance in all stages.


💳 Application Fee

  • General / Others: ₹500
  • SC / ST: ₹100
    (+ GST & online charges extra)

🖥️ How to Apply Online?

  1. Visit official website: federalbank.in/careers
  2. Click on “Join Our Team / Explore Opportunities”
  3. Select Office Assistant notification
  4. Register with Email & Mobile (OTP verification)
  5. Fill personal & educational details
  6. Upload photo & signature
  7. Pay application fee
  8. Submit application & save confirmation mail

📌 Key Points to Remember

  • ఒక దరఖాస్తు మాత్రమే అనుమతించబడుతుంది
  • తప్పు వివరాలుఇస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది
  • అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేశాక  మార్పులు సాధ్యం కాదు
  • అడ్మిట్ కార్డ్ & అప్‌డేట్‌లు ఇమెయిల్‌లో మాత్రమే వస్తాయి

📣 Final Words

గ్రాడ్యుయేషన్ చేయని అభ్యర్థులకు బ్యాంకింగ్ సెక్టార్ లో ప్రవేశం కోసం ఇది ఒక అరుదైన అవకాశం. స్థానిక నివాసం ఉంటే, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే, వయో పరిమితి మ్యాచ్ అయితే ఖచ్చితంగా వర్తించండి cheyyandi. పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టీ తొందరగా అప్లై చెయ్యడం మంచిది.

👉 చివరి తేదీ: 08 జనవరి 2026 అవ్వకండి.


📄 Official notification details based on Federal Bank recruitment PDF

 

❓ Frequently Asked Questions (FAQ)

Q1. Federal Bank Office Assistant job కి qualification ఏంటి ?

Candidate 10th class pass అయి ఉండాలి, Graduation complete చేసిన candidates ఈ post కి eligible కాదు.

Q2. Age limit ఎంత ?

Minimum age 18 years, maximum age 20 years (as on 01 December 2025).

Q3. Graduation ఇప్పుడు చేస్తున్నవారు అప్లై చేయవచ్చా ?

Federal Bank Office Assistant post కి Graduation completed candidates eligible కాదు.

Q4. Selection process ఎలా ఉంటుంది ?

Selection process lo Online Aptitude Test మరియు  Personal Interview ద్వారా ఉంటుంది.

Q5. Salary ఎంత ఉంటుంది ?

మొదట్లో  basic pay ₹19,500 per month. Other allowances & benefits కూడా ఉంటాయి.

Q6. Application online lo na offline na?

Application process completely ఆన్లైన్ లో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *